ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత - నంద్యాలలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత

కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని పీవీ నగర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో అక్రమంగా రేషన్​ బియ్యాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తుండగా... నంద్యాల గ్రామీణ ఎస్సై తిమ్మారెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. తరలిస్తున్న వ్యక్తులు పారిపోగా... ఆటోను, బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

35 quintals of Illegally rationed rice was seized by nandyala police in kurnool
అక్రమంగా తరలిస్తున్న 35 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత

By

Published : Mar 5, 2020, 1:41 PM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం పట్టివేత

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details