కర్నూలు జిల్లా నంద్యాలలో 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. పదిహేను రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పురుషుల విభాగంలో దిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, మహిళల విభాగంలో దిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పంజాబ్ రాష్ట్రాల జట్లు సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. మార్చి 29న ప్రారంభమైన పోటీలు నేటితో ముగియనున్నాయి.
నేటితో ముగియనున్న 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు - National Level Baseball Tournament news
కర్నూలు జిల్లా నంద్యాలలో 34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలు కొనసాగుతున్నాయి. మార్చి 29న ప్రారంభమైన ఈ పోటీలు నేటితో ముగియనున్నాయి.
34వ సీనియర్ జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలు
Last Updated : Apr 3, 2021, 4:21 PM IST