30 sheeps killed: కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం నాయినిచెరువు తాండాలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పుంటుకుంది. అందులోని 30 గొర్రెలు సజీవ దహనమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని యజమాని తెలిపారు. ప్రమాదానికిగల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
30 sheeps killed: గుడిసెకు నిప్పు... 30 గొర్రెలు మృతి - గుడిసెకు నిప్పంటుకుని గొర్రెలు మృతి
30 sheeps killed: కర్నూలు జిల్లాలో ప్రమాదవశాత్తు గుడిసెకు నిప్పంటుకొని 30 గొర్రెలు సజీవదహనమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని యజమాని తెలిపారు.
గొర్రెలు సజీవ దహనం