కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని దైవందిన్నెలో గ్రామీణ సీఐ మహేశ్వరరెడ్డి, ఎసై రామసుబ్బయ్య సిబ్బంది చేసిన దాడుల్లో 245 కర్ణాటక మద్యం సీసాలు పట్టుబడ్డాయి. మద్యం విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
245 కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం - karnataka liquor seized in kurnool dist
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో 245 కర్ణాటక మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.
245 కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం