కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం
సంపద సృష్టించి.. పేదప్రజలను ఆదుకుంటానని మాట ఇచ్చిన సీఎం..జగన్ కేసుల వల్ల మోదీ, కేసీఆర్కు ఊడిగం చేస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేసిన బాబు... ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల సహా పలు నగరాల్ని హైదరాబాద్కు దీటుగా తీర్చిదిద్దుతానన్నారు.
ఇవి కూడా చదవండి: