కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడులో విషాధం నెలకొంది. పదో తరగతి చదివే అనిత అనే బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అనిత గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో చదువుతుంది. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పదో తరగతి బాలిక ఆత్మహత్య - karnool crime news
కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడులో పదో తరగతి బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కనకవీడులో పదవ తరగతి బాలిక ఆత్మహత్యపదవ తరగతి బాలిక ఆత్మహత్యపదవ తరగతి బాలిక ఆత్మహత్య