ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజధాని కమిటీకి లక్ష ఈ-మెయిల్స్' - కర్నూలు జిల్లా తాజా న్యూస్

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిరసనలు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా జిల్లాలోని పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం రాజధాని కమిటీకి లక్ష ఈ మెయిల్స్ పంపారు.

రాజధాని కమిటీకి లక్ష ఈమెయిల్స్ పంపిన కళాశాల యాజమాన్యం

By

Published : Nov 6, 2019, 11:41 PM IST

'హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజధాని కమిటీకి లక్ష ఈమెయిల్స్'

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. నగరంలోని పుల్లయ్య ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు లక్ష ఈ-మెయిల్స్​ను రాజధాని కమిటీకి పంపారు. శ్రీభాగ్‌ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు చేపట్టిన రిలే నిరహర దీక్ష నేటికి 56వ రోజుకు చేరుకుంది. హైకోర్టు సాధన కోసం గురువారం విద్యాసంస్థల బంద్‌కు జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details