ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉయ్యూరు నగర పంచాయతీ వైకాపా కైవసం - ఉయ్యూరు నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలు

కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీలో వైకాపా విజయం సాధించింది. మొత్తం 20 స్థానాలు ఉండగా.. 16 చోట్ల అధికార పార్టీ గెలిచింది.

ysrcp won at uyyuru
ysrcp won at uyyuru

By

Published : Mar 14, 2021, 2:36 PM IST

Updated : Mar 14, 2021, 4:11 PM IST

కృష్ణా జిల్లా ఉయ్యూరు నగర పంచాయతీ వైకాపా కైవసం చేసుకుంది. ఉయ్యూరులో మొత్తం 20 స్థానాలు ఉండగా 16 చోట్లు వైకాపా విజయం సాధించింది. తెదేపా 4 స్థానాలు కైవసం చేసుకుంది.

మూడో వార్డులో తెనాలి పద్మ, 15వ వార్డుకు చెందిన మూరావతు లక్ష్మిల ఎన్నిక ఏకగ్రీవం కాగా.. ఛైర్మన్ అభ్యర్థి వల్లభనేని సత్యనారాయణ (నాని) 461 ఓట్ల ఆధిక్యంతో 11వ వార్డు నుంచి విజయం సాధించారు.

Last Updated : Mar 14, 2021, 4:11 PM IST

ABOUT THE AUTHOR

...view details