కరోనా నివారణ, సహాయ చర్యల కోసం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం వైకాపా నేత మెట్టుకూరు ధనుంజయరెడ్డి భారీ విరాళం ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల విరాళం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి ఆయన చెక్కును అందించారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు వైకాపా నేత ధనుంజయరెడ్డి భారీ విరాళం
కరోనా కాలంలో ఆదుకునేందుకు దాతలు దాతృత్వం చాటుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు ఇస్తుండగా నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన ధనుంజయరెడ్డి భారీ విరాళం ఇచ్చారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు ధనుంజయరెడ్డి భారీ విరాళం