కృష్ణా జిల్లా గుడివాడలోని తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేష్ చౌదరిపై.. వైకాపా నాయకుడు పెద్ది కిషోర్ దాడి చేయగా ఆయన తీవ్ర గాయపడ్డారు. పెద్ది కిషోర్ ను పోలిసులు అదుపులోకి తీసుకొని.. స్టేషన్ కు తరలించారు.
గుడివాడలో తెదేపా నాయకులపై వైకాపా శ్రేణుల దాడి.. ఒకరికి గాయాలు - గుడివాడ తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు దాడి
కృష్ణా జిల్లా గుడివాడలోని తెదేపా కార్యాలయంపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేష్ చౌదరిపై.. వైకాపా నాయకుడు పెద్ది కిషోర్ దాడి చేయగా.. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
గుడివాడలో తెదేపా నాయకులపై వైకాపా శ్రేణుల దాడి.. ఒకరికి గాయాలు
TAGGED:
ap latest news