విజయవాడ అజిత్సింగ్ నగర్ డాబా కూడలిలో మత్తులో యువకులు ఘర్షణలకు దిగారు. ద్విచక్రవాహనాలను వేగంగా నడుపుతూ హంగామా చేశారు. ఆ ప్రాంతంలో పగటి వేళా.. పోలీసుల గస్తీ ఉన్నప్పటికి రాత్రి సమయంలో ఎవరూ రావట్లేదు. ప్రతిరోజు మద్యం సేవిం ఆకతాయిలు త్రిపుల్ రైడింగ్ చేస్తూ స్ధానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అజిత్సింగ్ నగర్లో మద్యం మత్తులో యువకుల హల్చల్ - అజిత్ సింగ్ నగర్లో యువకుల ఘర్షణ వార్తలు
విజయవాడ అజిత్సింగ్ నగర్ డాబా కూడలిలో మద్యం మత్తులో యువకులు హంగామా సృష్టించారు. అర్థరాత్రి రోడ్డుపై ఘర్షణకు దిగారు. ఆకతాయిలు ప్రతీ రోజు ఇలాగే చేస్తున్నారని, పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.
అజిత్ సింగ్ నగర్లో మద్యం మత్తులో యువకుల హంగామా