కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురంలో ఓ వర్గం వ్యక్తిపై మరో వర్గం దాడికి దిగింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నలుగురు యువకులు కలిసి కొట్టారు. బాధిత వ్యక్తి బంధువులు కర్రలు, రొకలి బండలతో కొట్టిన యువకుల ఇళ్లపై దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
కృష్ణా జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ - శివాపురంలో ఘర్షణ
ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు యువకులు ఓ వ్యక్తిపై దాడి చేశారు. బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులు కర్రలు, రొకలి బండలతో ఆ యువకుల ఇళ్లపై దాడికి దిగారు. దీంతో ఆ గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది.
youngsters
TAGGED:
శివాపురంలో ఘర్షణ