కర్నూలు జిల్లా పెనుగంచిప్రోలులో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పాత సినిమా హాల్ సెంటర్ కు చెందిన నజీర్ మెహర్ (32) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జగ్గయ్యపేట శాంతినగర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో పురుగు మందు సేవించి మృతిచెందాడు. నజీర్ కు 2 నెలల క్రితమే వివాహం జరిగినట్లు సమాచారం. జగ్గయ్యపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జగ్గయ్యపేటలో యువకుడు ఆత్మహత్య - penuganchiprolu
పెనుగంచిప్రోలులో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పాత సినిమా హాల్ సెంటర్ కు చెందిన నజీర్ మెహర్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జగ్గయ్యపేటలో యువకుడు ఆత్మహత్య