ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిడ్ని సమస్యతో చికిత్స పొందుతూ యువతి మృతి - కృష్ణా జిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలం గొల్లమందల గ్రామానికి చెందిన ఓ యువతి... కిడ్ని వ్యాధితో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది.

Young woman dies of kidney disease in Gollamandala
కిడ్ని సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ యువతి మృతి

By

Published : Feb 27, 2021, 2:03 PM IST

కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలం గొల్లమందల గ్రామానికి చెందిన కారుమంచి సురేఖ... కిడ్నీ వ్యాధితో చాలా కాలంగా బాధపడింది. చికిత్స నిమిత్తం విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో చేరిన ఆమె.. శుక్రవారం మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందింది.

ABOUT THE AUTHOR

...view details