కృష్ణా జిల్లా జూపూడి వద్ద కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒకరు మృతి చెందారు. నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల ముగ్గురు కొట్టుకుపోగా వారిలో ఒకరు దుర్మరణం చెందారు. ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుడు ఇబ్రహీంపట్నానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. ఒకరు దుర్మరణం - men dead in rivers latest news update
స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒకరు మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా జూపూడి వద్ద చోటు చేసుకుంది. మృతుడు ఇబ్రహీంపట్నానికి చెందిన వ్యకిగా పోలీసులు గుర్తించారు.
కృష్ణా నదిలో స్నానానికి వెళ్లిన యువకులు ఒకరు దుర్మారణం