కృష్ణాజిల్లా గన్నవరంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన రెడ్డి రఘురాం అనే యువకుడు అత్మహత్యకు యత్నించాడు. ప్రేమించిన యువతి బంధువులు వేధిస్తున్నారంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం యువకుని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
గన్నవరంలో యువకుడి ఆత్మహత్యయత్నం.. పరిస్థితి విషమం - గన్నవరంలో యువకుడు ఆత్మహత్యయత్నం
ప్రేమించిన యువతి బంధువులు వేధిస్తున్నారని ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన గన్నవరం శివారు రాజీవ్ కాలనీలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డ యువకుడు