కృష్ణా జిల్లాలో బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. శీతల పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు.
మరో దారుణం.. చిన్నారిపై మృగాడి ఘాతుకం - మానవ మృగం బాలికపై అత్యాచారం వార్తలు
కృష్ణా జిల్లాలో మరో మానవ మృగం బాలికపై అత్యాచారం చేశాడు. శీతల పానీయంలో మత్తుమందు కలిపి బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణా జిల్లాలో బాలికపై యువకుడు అత్యాచారం