కృష్ణా జిల్లా పెద్దవరం గ్రామానికి చెందిన యడవల్లి ప్రసన్నకూమార్ తన చిన్ననాటి స్నేహితురాలని ప్రేమించాడు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావటంతో వారి పెళ్లికి ఒప్పుకోరని ఆర్యసమాజ్‌లో 2015లో విహహం చేసుకున్నారు. ఇరువురికి ఉద్యోగాలు వచ్చిన తర్వాత విషయం పెద్దలకు చెబితే ఒప్పుకుంటారని భావించారు. అప్పటివరకు తన భార్యను చదువుకోమని చెప్పి ప్రసన్నకూమార్ షిర్డీలో ఉద్యోగం చేయటానికి వెళ్లాడు. కాలగమనంలో నాలుగేళ్లు గడచిపోయాయి. రెండు నెలల క్రితం వీరి రహస్య వివాహం ఇరువురి పెద్దలకు తెలిసింది. అప్పటి నుంచి భార్యభర్తల్ని ఇద్దర్నీ కలవనీయకుండా అమ్మాయి తల్లిదండ్రులు దూరం పెట్టారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్నకుమార్ అర్థరాత్రి పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడాడ్డు.
పెద్దలు ఒప్పుకోరని... యువకుడి బలవన్మరణం - young man died...with inter cast marriage
ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పకోరని వారికి తెలియకుండా ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికి ఉద్యోగం వచ్చాక విషయాన్ని తల్లిదండ్రులకు చెబుదామనుకున్నారు. కాలగమనంలో నాలుగేళ్లు గడిచాయి. రెండు నెలల క్రితం వివాహం గురించి అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి భార్యాభర్తలు కలవకుండా దూరంగా ఉంచారు. మనస్థాపం చెందిన ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడాడ్డు.
కులాంతర విహహం శాపమై...యువకుడి బలవనర్మణం