crime: తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య - నున్నలో యువకుడు ఆత్మహత్య
తల్లి మందలించిందని ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్య
20:29 September 11
Vja_suicide _breaking
విజయవాడ గ్రామీణం నున్నలో దారుణం జరిగింది. తల్లి మందలించిందని శ్మశానంలో ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన మల్లెల వెంకట చంద్రశేఖర్ ఆజాద్(19) గా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
యువకుడిపై కత్తితో దాడి.. విషమంగా ఆరోగ్య పరిస్థితి
Last Updated : Sep 11, 2021, 8:45 PM IST