ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్టు - విజయవాడలో గంజాయి విక్రయిస్తూ యువకుడు అరెస్టు

గంజాయి ఊబిలో చిక్కుకొని యువకులు కటకటాల పాలవుతున్నారు. కృష్ణా జిల్లా విజయవాడలో గంజాయి విక్రయిస్తూ... ఓ యువకుడు పట్టుబడ్డాడు.

young man arrested in Cannabis selling at vijayawada krishna
గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్టు..

By

Published : Jan 30, 2020, 4:50 PM IST

విజయవాడలోని స్క్రూ బ్రిడ్జి వద్ద గంజాయితో యువకుడు పట్టుబడడం కలకలం రేపుతోంది. అనుమానాస్పదంగా ఉన్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా... అతని వద్ద గంజాయి ప్యాకెట్లు లభించాయి. పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు... సరఫరా ఎలా జరిగింది..? ఎవరికి విక్రయిస్తున్నాడనే కోణంలో ఆరా తీస్తున్నారు.

గంజాయి విక్రయిస్తున్న యువకుడు అరెస్టు..

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details