కృష్ణాజిల్లా పెడన మున్సిపాలిటీని అధికార వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 23 స్థానాల్లో వైకాపా 21, తెదేపా 1, జనసేన పార్టీ 1 చొప్పున గెలుచుకున్నాయి. జనసేన, తెదేపా కలిసి పోటీచేసిన ఒక్క స్థానంలో.. ఆ పార్టీల అభ్యర్థి విజయం సాధించారు.
పెడన పురపాలక సంఘం వైకాపా కైవసం - పెడన మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా విజయం
కృష్ణాజిల్లా పెడనలోని 23 వార్డుల్లో.. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. వైకాపా 21 స్థానాల్లో విజయం సాధించగా.. తెదేపా, జనసేనలు ఒక్కొక్కటి చొప్పున గెలుచుకున్నాయి.

పెడన పురపాలక సంఘం వైకాపా కైవసం