శుక్రవారం రాజ్యసభ అభ్యర్థుల ఎన్నిక కోసం పోలింగ్ జరగనున్నందున.. వైకాపా రాజ్యసభ అభ్యర్థి పరిమళ్ నిత్వానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో ఇరువురు సమావేశమయ్యారు. తనను రాజ్యసభ అభ్యర్ధిగా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి నిత్వానీ కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి జగన్తో వైకాపా రాజ్యసభ అభ్యర్థి పరిమళ్ నిత్వానీ భేటీ - ముఖ్యమంత్రి జగన్తో వైకాపా రాజ్యసభ అభ్యర్థి పరిమళ్ నిత్వానీ భేటీ
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్తో వైకాపా రాజ్యసభ అభ్యర్థి పరిమళ్ నిత్వానీ భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వీరు సమావేశమయ్యారు.
ముఖ్యమంత్రి జగన్తో వైకాపా రాజ్యసభ అభ్యర్థి పరిమళ్ నిత్వానీ భేటీ