అమరావతి ఉద్యమం అనేది భూటకమని వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆక్షేపించారు. అసలు లేని ఉద్యమాన్ని అంతర్జాతీయ ఉద్యమంగా ప్రచారం చేస్తున్నారన్నారని ఆరోపించారు. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.
అమరావతి ఉద్యమం అనేది భూటకం: కరణం ధర్మశ్రీ - mla karanam dharmasri news
అమరావతి ఉద్యమంపై వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు.
![అమరావతి ఉద్యమం అనేది భూటకం: కరణం ధర్మశ్రీ YCP mla karanam dharma sri fire on amaravathi protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8569876-732-8569876-1598456467329.jpg)
వైకాపా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ