వైకాపా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఆపార్టీ శ్రేణులు పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు దుట్టా రామచంద్రరావు ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి నుంచి తెల్లప్రోలు వరకు పాదయాత్ర నిర్వహించారు.
గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నేతల పాదయాత్ర - తెల్లప్రోలు
వైకాపా చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పార్టీ నేతలతో కలిసి దుట్టా రామచంద్రరావు పాదయాత్ర చేపట్టారు.

గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నేతల పాదయాత్ర