ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా కార్యకర్తలు - తెదేపాలో చేరిన విజయవాడ వైకాపా కార్యకర్తలు

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్​కు చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు, యువత పార్టీ ఇంఛార్జి బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. యువతకు తెదేపా అండగా ఉంటుందని బొండా హామీ ఇచ్చారు.

ycp followers joins in tdp in vijayawada
తెలుగుదేశం పార్టీలో చేరిన వైకాపా కార్యకర్తలు

By

Published : Jun 20, 2020, 7:32 PM IST

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్​కు చెందిన పలువురు వైకాపా కార్యకర్తలు, యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. సెంట్రల్ నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి బొండా ఉమామహేశ్వరరావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రభుత్వ వ్యతిరేకత, యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం, వైకాపా ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న దాడులు సహించలేకే తెదేపాలో చేరారని బొండా అన్నారు. యువతకు తెదేపా ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details