రాజధాని కోసం... ఉద్దండరాయుని పాలెంలో కాలభైరవ యాగం - protest on ap amaravathi
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ ఉద్దండరాయుని పాలెంలో రాజధాని రైతులు కాల భైరవ యాగం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో శైవ క్షేత్ర పీఠాధిపతి చేపట్టిన ఈ యాగంలో మహిళా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
రాజధానిని కొనసాగించాలని... ఉద్దండరాయుని పాలెంలో కాలభైరవ యాగం
.