ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డంప్ యార్డు పనులు నిలిపివేయాలని తహసీల్దార్​కు వినతిపత్రం - dump yard works latest news krishna district

కృష్ణా జిల్లా, ఎడ్లలంక గ్రామం సమీపంలో డంపింగ్ యార్డు పనులను తిరిగి ప్రారంభించటంతో గ్రామస్థులు దిక్కుతోచని పరిస్థితుల్లో తహసీల్దార్ మస్తాన్, ఎంపీడీవో లక్ష్మీకుమారి, మత్స్యశాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

villagers requsted to MLA  by stop the dump yard works at krishna district
వినతిపత్రం అందజేస్తున్న గ్రామస్తులు

By

Published : Jun 5, 2020, 12:09 AM IST

Updated : Jun 5, 2020, 5:34 PM IST

కృష్ణాజిల్లా, అవనిగడ్డ శివారు ఎడ్లలంక గ్రామం పక్కన డంపింగ్ యార్డ్ పనులను తిరిగి ప్రారంభించడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చని పొలాల మధ్య వ్యవసాయ పనులు, చేపల వేట చేసుకుని ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. ఈ తరుణంలో అవనిగడ్డ మండల కేంద్రంలో 20 వేలకు పైబడి జనాభా వినియోగించిన వ్యర్థాలను తమ గ్రామం పక్కన పోగుచేయడం ద్వారా ఆరోగ్యానికి, భూగర్భ జలాలకు, మత్స్య సంపదకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనాపై... పెద్దలకు బుడతడి అవగాహన

Last Updated : Jun 5, 2020, 5:34 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details