శాకాంబరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ లంకమ్మ అమ్మవారు - krishna district latest news
అవనిగడ్డలో వేంచేసియున్న శ్రీ లంకమ్మ అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పుష్పాలతో శాకాంబరి దేవిగా అలంకరించారు.
శాఖాంబరి దేవిగా దర్శనమిచ్చిన శ్రీ లంకమ్మ
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వేంచేసియున్న శ్రీ లంకమ్మ అమ్మవారికి వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పుష్పాలతో శాకాంబరి దేవిగా అలంకరించారు. కోవిడ్-19 ప్రభావం వలన తక్కువ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ముఖ మండపంలో కూడా… రకరకాల కూరగాయలతో అమ్మవారిని, ఆలయం అంతా అలంకరించారు.
Last Updated : Jul 20, 2020, 6:33 AM IST