రాష్ట్రంలో 7 చోట్ల ఖరీదైన స్టార్ హోటళ్ల నిర్మాణం కోసం పెట్టుబడులు ఆహ్వానించేందుకు కార్యాచరణ చేపట్టినట్టు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. ఏపీలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. విశాఖ, ఏలూరు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు.
అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, స్టార్ హోటళ్ల ఏర్పాటుకు నిర్ణయం - ap news
ఏపీలో 7 చోట్ల ఖరీదైన స్టార్ హోటళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. వీటి నిర్మాణం కోసం పెట్టుబడులు ఆహ్వానించెేందుకు కార్యచరణ చేసున్నట్లు వెల్లడించారు. అధునాతన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు
ఇవీ చదవండి