ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

''కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వండి'' - Workers' dharna demond give minimum wages

నందిగామ మున్సిపల్ విభాగంలో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. తమకు కనీస వేతనంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

కనీస వేతనాలు ఇవ్వాలంటూ కార్మికుల ధర్నా

By

Published : Aug 20, 2019, 11:58 PM IST

కనీస వేతనాలు ఇవ్వాలంటూ కార్మికుల ధర్నా

కృష్ణా జిల్లా నందిగామ మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే కార్మికులు ధర్నాకు దిగారు. ఇంజినీరింగ్ విభాగం కార్మికులకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో ఇంజినీరింగ్ కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details