కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్థాపానికి గురైన భార్య కొనాయి చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై... ఆ మహిళను రక్షించారు. అనంతరం ఆమెను గన్నవరం పోలీస్ స్టేషన్కు తరలించి... కౌన్సిలింగ్ ఇచ్చారు.
దంపతుల మధ్య గొడవ.. ఆత్మహత్యకు యత్నించిన భార్య - gannavaram updates
భార్యభర్తలు గొడవ పడ్డారు. మనస్థాపానికి గురైన భార్య చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఎస్సై ఆ మహిళను రక్షించారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
ఆత్మహత్యాయత్నం