పసుపు చైతన్యం కార్యక్రమంలో భాగంగా వీరులపాడు మండలం జుజ్జురు గ్రామంలో మహిళలు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీసీ కాలనీలో తాగునీటి సమస్య పై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
తాగునీటి సమస్యపై మహిళల ఆందోళన - driking water problem at vijayawada latest news update
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జురు గ్రామంలో బీసీ కాలనీలో తాగునీటి సమస్యపై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
తాగునీటి సమస్యపై మహిళలు ఆందోళన