కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నాలి గ్రామంలో పంట కాలువకు నీళ్లు వచ్చే తూములో పడి మహిళ మృతి చెందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతురాలిని నంబూరి రమణగా గుర్తించారు. రమణతో ఆమె భర్త ముత్యాలు గొడవ పడటం చూశామని గ్రామస్థులు తెలిపారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనుమానస్పద స్థితిలో మహిళ మృతి - krishna district updates
కృష్ణా జిల్లాలో ఓ మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలిని నాలి గ్రామానికి చెందిన రమణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అనుమానస్పదంగా మహిళ మృతి