విజయవాడ అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. కాలనీలో నివసిస్తున్న నాగమణి.. అప్పులు ఎక్కువ కావటం వల్ల ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య.. అప్పుల బాధేనని అనుమానం - కృష్ణా జిల్లా తాజా వార్తలు
విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వాంబే కాలనీలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ ఆత్మహత్య