రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ మహిళా రైతులు రాజధాని ప్రాంతమైన మందడం శివాలయం నుంచి విజయవాడ దుర్గమ్మకు మొక్కు చెల్లించుకునేందుకు కాలినడకన బయలుదేరారు. ఈ సమయంలో మహిళా భక్తురాలు గరికపాటి పార్వతి అనే మహిళ మార్గ మధ్యలో సొమ్మిసిల్లి పడిపోయింది. ఆమెకు ప్రథమ చికిత్స చేసిన అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
బెజవాడకు మహిళల పాదయాత్ర..సొమ్మసిల్లిన వృద్ధురాలు - రాజధాని అమరావతి తాజా వార్తలు
మొక్కు చెల్లించుకోటానికి కాలినడకన బెజవాడ బయలుదేరిన వారిలో ఓ మహిళ కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.
![బెజవాడకు మహిళల పాదయాత్ర..సొమ్మసిల్లిన వృద్ధురాలు woman serious in protest to capital city](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5761785-828-5761785-1579413198019.jpg)
కళ్ళు తిరిగి సొమ్మసిల్లి పడిపోయిన మహిళ