విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్లో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు తెలిపారు. మృతిచెందిన యువతిని సింధూర రాణిగా పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి - విజయవాడ నేరాలు
విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్లో విషాదం జరిగింది. ఓ యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి