రాష్ట్రంలో మద్యం షాపులు తెరవటంతో మందుబాబులే హాట్ టాపిక్‌గా మారారు. కిలో మీటర్ల పొడవునా లైన్లలో నిల్చుంటున్నారు. ఈ క్రమంలో ఇన్ని రోజులు పాటించిన భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. కృష్ణాజిల్లా నందిగామలో దూరం పాటించకుండా లైన్లలో ఉన్న మందుబాబులను ఆపడం పోలీసులకు పెద్ద సమస్యగా మారింది.
మందుబాబుల బారులు... పోలీసులకు సమస్యలు..! - liquor shops open in krishna dst nandigama
కృష్ణా జిల్లా నందిగామలో ప్రభుత్వ వైన్ షాపుల ముందు... మద్యం ప్రియులు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా క్యూలైన్లలో నిలబడ్డారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. మాస్క్ లేనివారిని వెనక్కు పంపివేశారు.
http://10.10.50.85:6060/reg-lowres/05-May-2020/ap_vja_47_05_wines_shops_open_in_nandigama_byte_kakani_eenadu_0505digital_1588676947_621.mp4