ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'100 పడకల ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తాం' - Govt Whip Samineni UdayaBhanu Latest News

కరోనా బాధితుల కోసం 100 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. సమావేశానికి హాజరైన ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను యంత్రాంగానికి సలహాలు, సూచనలు అందించారు.

'100 పడకల ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తాం'
'100 పడకల ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తాం'

By

Published : May 5, 2021, 3:23 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట బాలికల గురుకుల పాఠశాలలో 100 పడకల ఐసోలేషన్ కేంద్రం ఏర్పాటుపై నిర్ణయం తీసుకునేందుకు సమావేశం నిర్వహించారు. అధికారులతో సమీక్షించిన అనంతరం ఐసోలేషన్ సెంటర్ ఫర్ కొవిడ్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకునేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సహా వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details