విజయవాడ శివారు జక్కంపూడి జేఎన్‌యూఆర్‌ఎం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. టిక్‌టాక్ చేయవద్దని భర్త మందలించడంతో అతడి భార్య నిన్న ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతిని జీర్ణించుకోలేక ఇవాళ కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రాణాలు తీసిన టిక్‌టాక్..తల్లి ఆత్మహత్య..పురుగు మందు తాగిన కొడుకు - death news in krishna dst'
టిక్ టాక్ చేయవద్దని భర్త మందలించటంతో మనస్థాపానికి గురైన భార్య ఆత్మహత్య చేసుకుంది. తల్లి మృతిని జీర్ణించుకోలేక కుమారుడు పురుగుల మందు తాగి చనిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన కృష్ణాజిల్లా విజయవాడ నగర శివారు జక్కంపూడిలో జరిగింది.
wife suicide about husband scolded not to do ticktok videos happens in Krishna dst Vijayawada city outs cuts