ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శరీరంలో ఎంత స్థాయిలో ఆక్సిజన్ ఉండాలి?... తగ్గితే ఏమవుతుంది?

కరోనాను జయించడానికి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారంతో పాటు... స్వచ్ఛమైన ప్రాణవాయువు కీలక పాత్ర పోషిస్తుందని ఊపిరితిత్తుల వైద్య విభాగం నిపుణులు డాక్టర్‌ కంచర్ల అనిల్ తెలిపారు. ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు.

what happens if oxygen levels decreased in human body?
what happens if oxygen levels decreased in human body?

By

Published : Jul 26, 2020, 2:23 PM IST

కంచెర్ల అనిల్‌తో ముఖాముఖి

కరోనా మహమ్మారిపై యావత్తు ప్రపంచ నెలల తరబడి ఎడతెరపి లేని పోరాటం సాగిస్తోంది. కరోనాను జయించడానికి శరీరంలో రోగనిరోధక శక్తి పెంచే ఆహారంతో పాటు... స్వచ్ఛమైన ప్రాణవాయువు కీలక పాత్ర పోషిస్తుందని ఊపిరితిత్తుల వైద్య విభాగం నిపుణులు డాక్టర్‌ కంచర్ల అనిల్‌ అంటున్నారు. ఆక్సిజన్‌ స్థాయి తగ్గితే రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొంటున్నారు. అయితే ప్రజ‌లు అంత‌గా భయపడాల్సిన అవసరం లేదంటున్న కంచెర్ల అనిల్‌తో మా ప్రతినిధి ముఖాముఖి...

ABOUT THE AUTHOR

...view details