కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ధనబండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. బోలెరో వాహనంలో తరలిస్తున్న 55 లక్షల రూపాయల గుట్కాను గుర్తించారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఆరు లక్షల ముప్పై వేల రూపాయల నగదు, ఐదు కేజీల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు.
ధనబండ చెక్‌పోస్టు వద్ద గుట్కా, గంజాయి పట్టివేత.. నలుగురు అరెస్టు - weed seezed latest news krishna district
కృష్ణా జిల్లా ధనబండ చెక్‌పోస్టు వద్ద కంచికచర్ల పోలీసులు భారీగా నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ధనబండ చెక్‌పోస్టు వద్ద భారీగా గంజాయి పట్టివేత
TAGGED:
weed seezed at dhanabanda