ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సూర్యనారాయణపై ఐకాస ఆరోపణలను ఖండిస్తున్నాం - News of AP Revenue employees in Vijayawada

ఏపీ ఐకాస నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్ర ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం కన్వీనర్ బియస్ దివాకర్ తెలిపారు.

ఏపీ రెవెన్యూ ఉద్యోగుల తాజా వార్తలు
ఏపీ రెవెన్యూ ఉద్యోగుల తాజా వార్తలు

By

Published : Nov 13, 2020, 4:22 PM IST



ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణపై ఏపీ ఐకాస నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని రెవెన్యూ ఉద్యోగుల సేవల సంఘం కన్వీనర్ బియస్ దివాకర్ అన్నారు. ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వమే ఎన్నిక జరపాలన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరికను సమర్ధిస్తున్నామన్న ఆయన.... వెంకటేశ్వర్లు సంఘాలకు కాకుండా రాజకీయాలకు ఏజెంట్​గా మారిపోయారన్నారు. బొప్పరాజు ఏనాడైనా ఉద్యోగుల సమస్యలు పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details