విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం హెచ్ బి కాలనీ కరెంట్ ఆఫీస్ పక్కన శిథిలావస్ధకు చేరుకున్న వాటర్ ట్యాంక్‌ను విజయవాడ మున్సిపల్ కార్పోరెషన్ అధికారులు కూల్చివేశారు. కరెంట్ ఆఫీస్ సిబ్బంది, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
శిథిలావస్ధకు చేరిన నీటి ట్యాంకు.. కూల్చేసిన వీఎంసీ అధికారులు - water tank demolition
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం హెచ్ బి కాలనీ కరెంట్ ఆఫీస్ పక్కన.. శిథిలావస్ధకు చేరుకున్న వాటర్ ట్యాంక్‌ను విజయవాడ మున్సిపల్ కార్పోరెషన్ అధికారులు కూల్చివేశారు.
నీటి ట్యాంకును కూల్చివేసిన విఎంసీ అధికారులు..