విజయవాడ రూరల్ మండలం నున్నలో పెద్ద ప్రమాదం తప్పింది. 20 ఏళ్ల క్రితం నిర్మించిన మంచినీటి ట్యాంకు కుప్పకూలింది. 69 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకు ఒక్కసారిగా కిందపడిపోయింది. సంఘటన జరిగిన సమయంలో ఎవ్వరూ అక్కడ లేని కారణంగా.. ప్రాణాపాయం తప్పింది.
కుప్పకూలిన మంచినీటి ట్యాంకు.. తప్పిన ప్రాణాపాయం - nunna water tank news
కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నున్నలో 69 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంకు కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేని కారణంగా.. ప్రాణాపాయం తప్పింది.
water tank collapsed in krishna dst Vijayawada rural
TAGGED:
nunna water tank news