ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భవానీ ద్వీపంలో నీరు.. పర్యాటకులు లేక ఆదాయానికి గండి - విజయవాడ

విజయవాడలోని పర్యాటక కేంద్రం భవానీ ద్వీపం వరద నీటితో అతలాకుతలమైంది. ద్వీపంలో ఐదడుగుల మేర నీరు చేరి.. కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన డైనోసర్ పార్కు, లేజర్ షోలు పాడయ్యాయి.

భవానీ ద్వీపంలో నీరు.. ఆదాయానికి గండి

By

Published : Aug 18, 2019, 11:09 AM IST

ఎగువనుంచి వస్తున్న వరద నీటితో విజయవాడలోని బరంపార్కు, భవానీద్వీపం జలాశయాలుగా మారాయి. భవానీద్వీపంలో ఐదడుగుల మేర నీరు చేరింది. ఇటీవల ఇక్కడ ప్రభత్వం కోట్ల రూపాయల ఖర్చుతో డైనోసర్ పార్కు, లేజర్ షో ఏర్పాటు చేసింది. నీరు చేరటంతో వాటికి నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అక్కడికి వెళ్లే పరిస్థితి లేదనీ.. నష్టంపై కచ్చితమైన అంచనాకు రావడం కష్టమవుతోందని అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతితో పర్యాటక రంగానికీ నష్టం ఏర్పడింది. భవానీ ద్వీపంలోని పరిస్థితులపై మా ప్రతినిధి జయప్రకాశ్​ మరిన్ని వివరాలు అందిస్తారు.

భవానీ ద్వీపంలో నీరు.. ఆదాయానికి గండి

ABOUT THE AUTHOR

...view details