ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిడమనూరులో ఒకరి ఓటు మరొకరు వేయడంతో వివాదం - నిడమనూరు పంచాయతీ వార్తల సమాచారం

విజయవాడ గ్రామీణ​ మండలం నిడమనూరులో ఒకరి ఓటు మరొకరు వేయడంతో వివాదం చెలరేగింది. ఎన్నికల అధికారులు స్పందించి ఛాలెంజింగ్​ ఓటు వేయించారు.

vote change
నిడమనూరులో ఒకరి ఓటు మరొకరు వేయడంతో వివాదం

By

Published : Feb 9, 2021, 4:06 PM IST

విజయవాడ గ్రామీణ మండలం నిడమానూరులో ఓ ఓటరు అవాక్కయ్యారు. అందుకు కారణం అతని ఓటు మరొకరు వేయడమే. స్థానిక ఆర్టీసీ ఉద్యోగి చెన్నంశెట్టి రమేష్ భార్య సామ్రాజ్యం ఓటుని మరొకరు వేయడంతో వివాదం చెలరేగింది. స్పందించిన అధికారులు ఇరువర్గాలకు నచ్చచెప్పడంతో ఆమె ఛాలెంజింగ్ ఓటు వేశారు.

ABOUT THE AUTHOR

...view details