కృష్ణా జిల్లా చాట్రాయి మండలం మంకొల్లు గ్రామంలోని తమ్మిలేరు జలాశయం వద్ద వరద ఉద్ధృతి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో సమీప గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు ప్రమాదాలను సైతం లెక్కచేయకుండా సెల్ఫీల మోజులో కొందరు ఫొటోలు దిగుతున్నారు.
ముక్త కంఠంతో కోరుతున్నారు..