ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ శివారులో వినాయక నిమజ్జన సందడి

విజయవాడ నగర శివారు ప్రాంతాలైన సింగ్ నగర్, పాయికాపురం తదితర ప్రాంతాలలో వినాయక  నిమజ్జన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

By

Published : Sep 9, 2019, 9:19 AM IST

విజయవాడ నగర శివారులో...వినాయక నిమజ్జన వేడుకలు

విజయవాడ 1శివారులో వినాయక నిమజ్జన సందడి

విజయవాడ నగర శివారు ప్రాతాలైన పాయికా పురం రాధానగర్​లో యువకులు చంద్రయాన్-2 ప్రయోగంలో తప్పిపోయిన ల్యాండర్ దొరకాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నున్న గ్రామ సమీపంలోని అపార్ట్‌మెంట్​లలో పూజలు అందుకున్న మట్టి గణపతి విగ్రహాలు ఆటపాటలతో ఊరేగింపుగా నిమజ్జనం చేశారు. గత ఏడాదితో పోలీస్తే డీజేల హోరు తగ్గి సామాన్యలకు ఇబ్బంది కాకుండా ఊరేగింపులు కొనసాగాయి.

ABOUT THE AUTHOR

...view details