కృష్ణాజిల్లా నూజివీడులో గాంధీ బొమ్మ సెంటర్,యాదవుల బజార్ లో భారీస్థాయిలో అన్న సంతర్పణలు నిర్వహించారు.ఉదయం నుంచి వినాయకునికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేశారు.అనంతరం అనేక రకాలైన వంటకాలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి ప్రసాదాన్ని స్వీకరించారు.
నూజివీడులో వినాయక ఉత్సవాల్లో భాగంగా అన్నసంతర్పణ - devotees
వినాయక నవరాత్రుల్లో భాగంగా నూజివీడు యాదవుల బజార్ లో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాలు భారీ స్థాయిలో నిర్వహించారు.
అన్నదానం