వామ్మో..పెద్ద కొండ చిలువను పట్టుకున్నారు! - python
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామ శివారు ప్రాంతంలో మధ్యాహ్నం పంట పొలాల్లో సుమారు 12 అడుగుల కొండచిలువ రైతుల కంటపడింది.
villagers_to_catch_python_given_to_forest_officers
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో రైతలకు 12 అడుగుల కొండ చిలువ కనిపించింది. వెంటనే వారు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు. యువకులు కొండచిలువను బంధిచి అటవీ అధికారులకు అందజేశారు. కొండ చిలువను పట్టుకొనే సమయంలో స్థానికులు పెద్ద ఎత్తున చూసేందుకు వచ్చారు. ప్రాణాలతో పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించడంపై పలువురు అభినందించారు.